టీవీ 9 వారు మీరు మిగతా మతాల పండగల మీద ఆచారాల మీద వాద ప్రతి వాదనలు పెడితే సమానత్వం పాటించినట్లు అవుతుంది. ఉదా.కి దీపావళికి మీరు టపాసులు కాలిస్తే డబ్బు వృధా, కాలుష్యం ఇలాంటి తోటకూర, గోంగూర వార్తలు ప్రచారం చేసి డిబేట్ పెట్టారు. నిశ్శబ్ద బాణసంచా కాల్చండి అని ఎదో మన దేశంలోనే పెద్ద ఘోరం ప్రపంచ విపత్తు జరుగుతుంది అని ప్రసారం చేసారు. తరువాత వచ్చిన పండుగలు క్రిస్మస్, డిసెంబర్ 31 కి మన దేశంతో పాటు ప్రపంచం లో కుడా పెద్ద ఎత్తన టపాసులు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే వి కాల్చి ఆనందించారు. మరి అప్పుడు ఎందుకు మీరు ఇలాంటి డిబేట్ పెట్టలేదు. ఇప్పుడు వచ్చిన శాస్త్రవేత్తలు, బాపు గోకినేని వంటి నాస్తిక వాదులు రాను అని అన్నారా. లేకా వచ్చినా మీరు అలాంటి వాటికి కార్యక్రమాలు చేయం అన్నారా. ఈ విషయం పై హమారా ప్రసాద్ గారు మీకు ఫోన్ చేసి వివరం అడిగితే మీరు ఫోన్ ఎత్తి వారికి సమాధానం ఇవ్వకుండా అలానే ఆయనని వరుసలో వుంచేసారు. దీని మీద మీ వివరణ ఇవ్వండి. మెరుగైన సమాజం కోసం కేవలం హిందువుల మీద, వాళ్ళ ఆచారాల మీద సంప్రదాయాల మీద నమ్మకాల మీదనే మీరు కార్యక్రమాలు చేస్తే మీరు కోరిన సమాజం వస్తుందా కొంచం వివరం ఇవ్వండి.
I think personally the scientist Siddharth gave direct straight answer compared to all this hosts.. except professor ..because of professor who can make more scientists… man of the match goes to professor Ramada’s ???

My dear scintis wait and see
Professor has performed well.. really appreciate his vast knowledge
I think personally the scientist Siddharth gave direct straight answer compared to all this hosts.. except professor ..because of professor who can make more scientists… man of the match goes to professor Ramada’s ???
How many more decades will this nonsense go on.. if we are still stuck with this debate when will we progress in scientific temperament.. pathetic!
Well defined by Prabhaakar chakravarty ji
బ్యూటిఫుల్ …